Bc cell

    జగన్ అలర్ట్ : బీసీ నేతలతో భేటీ

    January 28, 2019 / 09:38 AM IST

    హైదరాబాద్: ఏపీలో బీసీ ఓట్లకు గాలం వేసేందుకు రాజకీయ పార్టీలు యత్నాలు మొదలెట్టాయి. తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం లో బీసీ జయహో సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం చంద్రబాబునాయుడు బీసీ లకు వరాల జల్లులు కురిపించిన విషయం తెలిసిం�

10TV Telugu News