Home » BC census by caste
కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.