Home » BC issues
కేంద్రప్రభుత్వం కులగణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, సినీనటుడు సుమన్ ప్రకటించారు.