Home » BCCI Announces India Squad For Asia Cup
ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గాయం, కరోనా ప్రభావం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.