Home » BCCI Awards 2024
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన పురుషుల, మహిళల జట్ల క్రీడాకారులకు అవార్డులను అందజేశారు.