BCCI Domestic

    రంజీ ట్రోఫీ : పాము దెబ్బకు తొలి మ్యాచ్‌కు బ్రేక్!

    December 9, 2019 / 12:48 PM IST

    మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో అనుకొని అతిథి ఎంట్రీతో ప్రశాంతంగా సాగుతున్న మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన విజయవాడలో జరుగుతున్న కొత్త రంజీ ట్రోఫీ సీజన్ తొలి మ్యాచ్‌లో జరిగి�

10TV Telugu News