Home » BCCI Media Rights
ఐదేళ్ల కాలంలో టీమిండియా స్వదేశంలో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్ లు సహా మొత్తం 88 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుంది.
వచ్చే ఐదేళ్లకుగాను స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్ల మీడియా హక్కులను పొందేందుకు సెప్టెంబర్ మొదటి వారంలో బీసీసీఐ వేలం నిర్వహించనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు పలు కంపెనీలు ఇప్పటికే రూ.15లక్షల విలువైన బిడ్ పత్రాలను కొనుగోలు చేశాయి.