Home » BCCI New Rules
ఇటీవల టెస్టుల్లో టీమ్ఇండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్లో ఇటీవల బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతోంది. దీంతో టీ20ల్లో బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను కాపాడాలని భావించింది.