Home » BCCI official
బయోబబుల్‌లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం వల్ల టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తే బీసీసీఐకి కచ్చితంగా సమాచారం అందించాల్సి ఉంటుందని తెలిపారు.
వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆడతాడు: బీసీసీఐ
టీ20 ఫార్మెట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. అతడి స్థానంలో వన్డే, టీ20 కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పగ్గాలు అందుకోనున్నాడు.
ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా జట్టులోని సపోర్ట్ స్టాఫ్‌కు కరోనా వైరస్ సోకింది. జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా బారిన పడ్డాడు. అతడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
లాక్డౌన్, క్వారంటైన్ అన్ని నిబంధనలకు అనుగుణంగానే కరోనా వైరస్ జాగ్రత్తలు దృష్టిలో ఉంచుకుని లంక పర్యటనకు భారత జట్టు సిద్ధమవుతోంది. లంక జట్టుతో వన్డేలతో పాటు, టీ20లు ఆడేందుకు జూన్-జులై మధ్య కాలంలో వెళ్లనున్నట్లు బీసీసీఐ ట్రెజరర్ పరోక్షంగా ఆన�