Home » BCCI Ombudsman D.K. Jain
కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లపై బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డికె జైన్ సారథ్యంలోని కమిటీ విలక్షణ తీర్పును వెలువరించింది. క్రికెటర్లు ఇద్దరూ