Home » BCCI President Roger Binny
ఓ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ... ‘‘కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతడు గొప్ప ఆటగాడు. అలాంటి ఆటగాళ్లు ఒత్తిడిలోనూ రాణిస్తారు. ఒత్తిడి వారిలోని ఉత్తమ ఆటగాడిని బయటకు తీసుకువస్తుంది’’ అని తెలిపారు. పాక్-భారత్ మధ్య జరిగ�
కర్ణాటకలోని బెంగుళూరులో 1955 జూలై 19న జన్మించిన రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ. రోజర్ బిన్నీ పూర్వికులు స్కాట్లాండ్ నుంచి భారత్కు వచ్చారు. ఆరుగురు సోదరులతో కూడిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబంలో జన్మించిన బిన్నీ.. బెంగళూరులోని బ�
భారత జట్టు మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక ఆటగాడు రోజర్ బిన్నీ మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అతని నియామకాన్ని ఏకగ్రీవంగా ప్