-
Home » BCCI Spectators
BCCI Spectators
BCCI Spectators: గుడ్ న్యూస్.. వెస్టిండీస్‌తో మూడో టీ20కి ప్రేక్షకులకు అనుమతి
February 17, 2022 / 04:57 PM IST
భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న మూడో T20 మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్‌లోకి 20వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ బోర్డు (BCCI) నిర్ణయించింది.