Home » BCCI's Big Announcement
భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మహిళా ప్లేయర్లపై వివక్ష చూపుతున్నారన్న విమర్శలకు తెరదించుతూ ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఇవ్వాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్ మ్యాచ్కు రూ.15 లక్షలు