-
Home » BCs tickets allotment
BCs tickets allotment
Katti Venkata Swamy : టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం : కత్తి వెంకట స్వామి
September 29, 2023 / 11:42 AM IST
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని బీసీలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ అభ్యర్థులు విజయం సాధిస్తారని బాండ్ పేపర్ పై రాసి ఇస్తామని చెప్పారు.