Home » BDJS
దక్షిణాదిన తమ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిన అధిక స్థానాలు గెల్చుకోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తోంది.ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో ఆ పార్టీని అధికా