Home » Beach Vibes
హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల తన చెల్లి పూజా కన్నన్ తో కలిసి బీచ్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేసిన ఫొటోలను పూజ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.