Home » Beans Cultivation
Beans Cultivation : ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలున్నా పందిర్లు అవసరం లేని పాదుచిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా వుంది. ప్రస్తుతం ఈ పైరు పూత నుండి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో వుంది.