Home » beat and tortured
మహిళను అత్తంటివారు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. అత్తింటివారి దాడిలో గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.