Home » beat in Thirumala Giri Mandal
పొలం విషయంలో ఓ రైతు కొడుకును ఎస్సై చావబాదాడు. తన పొలం విషయంలో పాసు పుస్తకంలో మిస్టేక్స్ ఉన్నాయని రెవెన్యూ అధికారుల్ని అడిగిన పాపానికి పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని ఇష్టమొచ్చినట్లుగా చావగొట్టాడు. భూముల విషయంలో పోలీసులకు సంబంధం లేకపోయిన�