Beautiful and Cozy

    Ishq Video Song: సిద్ శ్రీరామ్ పాట.. అందంగా.. హాయిగా!

    July 25, 2021 / 04:27 PM IST

    ప్రియురాలిని పొగడాలంటే కాస్త కళ కావాలి. ఆ పొగడ్త అందరికీ చేత కాదు. ఇక పాటలో స్త్రీని పొగడాలంటే అందరి గొంతు అందుకు నప్పదు. అయితే, స్త్రీలను పొగిడే ఒక గొంతు కొన్నాళ్లుగా తెలుగులో తళతళలాడుతోంది. కొంత అరవం కొంత తెలుగు కలగలిసిన ఆ శబ్దానికి హీరోయిన

10TV Telugu News