beautiful cricketer

    ప్రపంచంలో ఐదుగురు అందమైన ఉమెన్ క్రికెటర్లు వీరే..

    August 1, 2020 / 04:10 PM IST

    మహిళా క్రికెటర్లను అందంతో కాదు ఆటతో చూడాలని అందరూ అంటుంటారు.. ఇది నిజమే. కాకపోతే కొందరు ఉమెన్ క్రికెటర్లు గేమ్ లో కన్నా బ్యూటీతోనే సోషల్ మీడియాలో సెలబ్రిటీలైపోతారు. అలాంటి అందం, ఆటా ఉన్న టాప్ ఫైవ్ ఉమెన్ క్రికెటర్లు మీకోసం… SANA MIR (PAKISTAN) పాకిస్తాన

10TV Telugu News