-
Home » beautifully decorated
beautifully decorated
Christmas : దేశవ్యాప్తంగా క్రిస్‌మస్ సంబరాలు
December 25, 2021 / 07:18 AM IST
క్రిస్‌మస్ సందర్భంగా చర్చిలన్నీ అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో కనువిందు చేశాయి. రాత్రి సామూహికప్రార్థనలు నిర్వహించారు. క్రిస్‌మస్ ట్రీలను అందంగా తయారు చేశారు.