-
Home » Beauty Blogger
Beauty Blogger
A tear-jerking story : మనవడి చికిత్స కోసం మేకప్ బ్యూటీ బ్లాగర్‌గా మారిన పెద్దాయన.. కన్నీరు తెప్పించే కథ
May 14, 2023 / 03:08 PM IST
వయసు 72.. ఆ వయసులో ఓ వృద్ధుడు మేకప్ ఉత్పత్తుల ప్రచారం చేస్తూ పని చేస్తున్నాడు. ఈ వయసులో ఈయనకి ఎందుకొచ్చిన పనీ అనుకుంటున్నారా? ఆయన ఎందుకలా చేస్తున్నాడో తెలిస్తే మనసు కదిలిపోతుంది.