Home » Becca
ఓ జంట సోషల్ మీడియాను వాడుకుని ఓపక్క ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తు మరోపక్క లక్షల రూపాయలు సంపాదించారు. ఎంజాయ్ చేయటానికి వెళితే డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ వీళ్ల కాన్సెప్ట్ భలేగుందే..