Home » become a professor
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవర్ స్టార్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. క్రిష్ హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా చేస్తారా.. లేక సముద్రఖని తో రీమేక్ చేస్తారా అనే డౌట్ ఫ్యాన్స్ లో క్రియేట్ అయ్యింది.