Home » bedroll kit
భారత రైల్వే శాఖ ప్రయాణీకుల నుంచి ‘పైసా వసూల్’ పద్దతి మొదలు పెట్టిందా అన్నట్లుగా ఉంది. ఇకనుంచి రైల్లో దుప్పట్లు, బెడ్‌షీట్స్ కావాలంటే భారీగా చెల్లించుకోవాల్సిందేనంటోంది.