Home » Bedroom Ceiling
ఇంట్లోకి పాము దూరిందా.. ఏ కర్ర పెట్టి కొట్టో చంపేయడమో.. చప్పుడు చేసి బెదిరించి పంపేయడమో చేస్తాం. అదే సీలింగ్ లో పడుకుని ఉన్న కొండచిలువ అయితే... చూసిన ఒక్క క్షణం గుండె ఆగిపోవాల్సిందే. తమ ఇంట్లో కనిపించిన కొండచిలువను ముందుగానే గుర్తించి రెస్క్యూ