beduru lanka 2012

    Neha Shetty : షాప్ ఓపెనింగ్ కి హాజరయ్యిన డీజే టిల్లు భామ..

    January 10, 2023 / 01:21 PM IST

    డీజే టిల్లు సినిమాలో రాధికగా యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి 'నేహా శెట్టి'. ప్రస్తుతం హీరో కార్తికేయతో కలిసి 'బెదురులంక' సినిమాలో నటిస్తుంది. కాగా ఈ భామ ఆంధ్రప్రదేశ్ పెద్దాపురంలోని లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరయ్యింది.

10TV Telugu News