Bedurulanka 2012 First Look

    Bedurulanka 2012: బెదురులంక 2012 ఫస్ట్ లుక్.. ఇది అప్పుడు రావాల్సిన సినిమానా..?

    November 30, 2022 / 01:36 PM IST

    యంగ్ హీరో కార్తికేయ సినిమా వచ్చి చాలా రోజులే అవుతుంది. ఆయన చివరిసారిగా తమిళ హీరో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమాలో కనిపించాడు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట�

10TV Telugu News