Home » Bedurulanka 2012 Ticket Price
బెదురులంక 2012 చిత్ర బృందం టికెట్ల ధరలను తగ్గించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.