Home » beefed
తమిళనాడు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. శ్రీలంక మీదుగా తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని తెలిపింది. ఇందులో ఒక పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి, ఐదుగురు శ్రీలంక �