Home » Beehar
13 సంవత్సరాల నాటి కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు ఊరట లభించింది. ఆ కేసులో లాలూను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది...
మరో రెండు వారాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ తరుణంలో JDU (జనతాదళ్ – యునైటెడ్)లో ముసలం పుట్టింది. ఈ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ‘ప్రశాంత్ కిశోర్’ నిర్వాహణ, ప్రచార బాధ్యతల నుండి వైదొలిగారు. ఈ మేరకు మార్చి 29వ తేదీ శుక్రవారం ట్విట్టర�