Home » been
ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ..భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంఘీభావంగా జనసేన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ యదావిధిగా కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. 2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న సంగతి తె�