Home » bees
కొద్దిరోజుల క్రితమే అడవిలో మంటల కారణంగా న్యూయార్క్ నగరం వాయు కాలుష్యంతో ఆరంజ్ కలర్లోకి మారిపోయింది. తాజాగా సిటీపై తేనెటీగలు దాడి చేశాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి.
రికార్డు దక్కించుకోవడం కోసం ప్రాణాలకు తెగించేశాడా వ్యక్తి. Guinness World Records కోసం అద్భుతంగానూ, షాకింగ్‌గానూ అనిపించే పనిచేశాడు. 6లక్షల 37వేలకు పైగా తేనెటీగలను శరీరంపై ఎక్కించుకుని అతను చేసిన ఫీట్‌కు అంతా ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టడం వంతైంది. రువాన్ ల�