Home » Beetroot Juice
బీట్రూట్లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. అలాగే క్యారెట్లో నైట్రేట్ ఉంటుంది, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రక్త నాళాలను శుభ్రపరచడంలో సహాయపడుతు�
అధ్యయనాల ప్రకారం, బీట్రూట్లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది మరియు రాళ్ల నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఇది మూత్ర ఆక్సలేట్ విసర్జనను పెంచుతుంది, కాల్షియం ఆక్సలేట్ రాళ్ల అభివృద్ధికి దారితీస్తుంది.
బీట్ రూట్ రసం, నైట్రేట్లలో పుష్కలంగా ఉంటుంది. వృద్ధులలో మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి. రక్తపోటు తగ్గుతుంది. ప్రతిరోజూ బీట్రూట్ రసం తాగడం వల్ల పొటాషియం స్థాయిలు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.
జూస్ తాగడం ఈజీ అంతే. మరి తాగిన తర్వాత షుగర్ లెవల్స్ హెల్త్ పై ఎంత ప్రభావం కనిపిస్తుందో అనే అనుమానం..