Home » BEFITTING REPLY
సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి తలెత్తిన ఘర్షణలో అమరులైన సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తూర్పు లడఖ్ లోని గాల్వన్ లోయ దగ్గర జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్ల ప్రాణ త్యాగాన్ని వృథా కానివ్వమని ప్రధాని అన్నార�