Home » Before the Beginning’
ఎక్కడెక్కిడి వెబ్ సిరీస్ లు ఇక్కడ రికార్డ్ సృష్టిస్తుంటే.. మన వాళ్లకు మాత్రం ఆ రేంజ్ లో సృష్టించడం కత్తి మీద సాములా మారింది.
‘భలే మంచి రోజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ వామిక గబ్బి. తెలుగు, తమిళ, మలయాళ, పంజాబీ సినిమాల్లో నటించి క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ భామ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో హీట్ పుట్టిస్తోంది.