Home » before the no - confidence motion
సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఇమ్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటింగ్ జరిగే రోజున జాతీయ అసెంబ్లీ సమావేశానికి హాజరుకావద్దని తన పార్టీ సభ్యులను ఆదేశించారు.