Home » Begum Bazar
పెళ్లి చేసుకున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నా భర్తను కోల్పోయాను.(Neeraj Wife Sanajana)
హైదరాబాద్లోని బేగంబజార్లో దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం షాహినాథ్ గంజ్ పరిధిలోని మచ్చి మార్కెట్ వద్ద పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కారణంతో నలుగురు దుండగులు యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు.
ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించాలని దుకాణ యజమానులకు సూచించింది.
ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ లో కరోనా కలకలం రేపింది. మార్కెట్ లో ఏకంగా 100 కేసులు నమోదు కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది.
గ్రేటర్ హైదరాబాద్ కరోనాతో వణికిపోతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్స్ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడి నుంచి వైరస్ సోకుతుందో తెలియక ప్రజలు భయపడిపోతున్న