-
Home » Begumpet Egg Trafficking
Begumpet Egg Trafficking
బేగంపేటలో అండాల అక్రమ సేకరణ కలకలం.. గర్ల్స్ హాస్టల్‌పై పోలీసుల దాడి..
October 30, 2026 / 07:23 PM ISTHyderabad Police Raids : హైదరాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్లో అండాల అక్రమ సేకరణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నజ్రాన్ అపార్ట్మెంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలువురు యువతులను విచారిస్తున్నారు.