-
Home » Behta Hazipur.
Behta Hazipur.
గర్భిణీ అని చూడలేదు..భార్య హత్యకు సుపారీ
January 17, 2020 / 02:14 AM IST
దేశంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కనికరం లేకుండా హత్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా కొన్ని ఘటనలు అక్రమ సంబంధాల వల్ల చోటు చేసుకుంటున్నాయి. తమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో దారుణంగా చంపేస్తున్నారు. తమ వారిని చంపేందుకు సుపారీ కూడా ఇస్తున