Home » Beirut airport
లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి
హెజ్ బొల్లా తీవ్రవాద సంస్థ అధినేత హసన్ నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హసీమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.