Home » Believers Church
Kerala Church IT ride Rs.5 crore seized : పరమ పవిత్రిమైన ఓ చర్చిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. దీంతో చర్చిలో అక్రమ నిధులు బైటపడ్డాయి. కేరళలోని ఓ చర్చిలో కళ్లు తిరిగే డబ్బులు కట్టలు కట్టలుగా బయటపడ్డాయి.చర్చిలో ఏకంగా రూ. 5 కోట్లకుపైగా కరెన్సీ నోట్లు