Home » belife
రాజస్థాన్ లో ఓ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. దేవుడు చెప్పాడంటూ మట్టి ఇళ్లల్లోనే అక్కడి ప్రజలు నివసిస్తున్నారు. ఒక్క పంచాయితీ ఆఫీస్, ఓ ఆలయం తప్ప ఆ ఊరిలో మరెక్కడా కాంక్రీట్ పునాది కన్పించదు. చదువుకున్నవాళ్లైనా సరే ఆచారాన్ని పాటిచాల్సింద�