Home » Bellala Anjaneyulu
శ్రీకాకుళం జిల్లాలో భార్య పప్పు వండలేదని 77ఏళ్ల వృద్ధుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ షాక్ కు గురిచేసింది. ఇంతకాలం కలిసి కాపురం చేసినతరువాత కేవలం ఓ కూర కోసం ఆత్మహత్య చేసుకోవటంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ఎంతో జీవ�