Home » Bellamkonda Ganesh Second Movie Poster Launch
బెల్లంకొండ గణేష్ మొదటి సినిమా స్వాతిముత్యం దసరాకి విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద కుటుంబ కథా చిత్రంగా విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ లోనే తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రేక్షకులకు చేరువయ్యేలా చూస్తున్నాడు ఈ యువహీరో. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో నటిస్తున�