Home » Bellamonda Sreenivas
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేస్తుండగా, ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు వ