-
Home » Bellary’s Municipal College Ground
Bellary’s Municipal College Ground
Singer Manglis Car Attacked : సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి, బళ్లారి ఉత్సవ్‌లో పాల్గొని వెళ్తుండగా ఘటన.. కారణం అదేనా?
January 22, 2023 / 07:30 PM IST
ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్స్ లో బళ్ళారి ఉత్సవ్ లో పాల్గొన్న మంగ్లీ.. తిరిగి వెళ్తుండగా ఆమె కారుపై దుండగులు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది.