below 10k phones

    రూ.10వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే

    November 25, 2019 / 09:09 AM IST

    వారానికో లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్లు వచ్చి మురిపిస్తున్నా.. సామాన్యుడి చూపు ఎప్పుడూ బడ్జెట్(రూ.10వేల లోపు)వైపే ఉంటుంది. సాధారణ యూజర్ కి కావాల్సింది ఏముంటుంది. చక్కటి కెమెరా పనితనం ఉంటే చాలు దానికే మొగ్గు చూపుతారు. మీ కోసం రూ.పద�

10TV Telugu News