Home » belt
ఇటీవల కాలంలో రైళ్లలో కొందరి వికృత చేష్టలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక వీటికి పరాకాష్ట అన్నట్లు కదులుతున్న రైలు నుంచి ఓ యువకుడు ఎదురుగా వెళ్తున్న రైలులోని ప్యాసింజర్లను బెల్టుతో కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పీపీఈ కిట్లలోకి గాలి వెళ్లేలా..లోపలున్న వేడి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ‘కొవ్-టెక్ వెంటిలేషన్ సిస్టమ్’ను నడుము వద్ద పీపీఈ కిట్‌కు జత చేసుకోవచ్చు.
SI Attack young woman with belt : కంప్లైంట్ చేయడానికి వెళ్లిన యువతిపై ఎస్సై దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. కంప్లైంట్ చేస్తావా అంటూ యువతి అని కూడా చూడకుండా ఎస్సై… వీరంగం సృష్టించాడు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన యువతిపై బెల్ట్‌తో దాడికి పాల్పడ�